రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో జరిగిన తితిదే భేటీలో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా కారు టోల్‌గేట్ రుసుంను 15 నుంచి 50 రూపాయలకు.. మినీ బస్సు, మినీ లారీలకు 50 నుంచి 100 రూపాయలకు.. లారీ, బస్సులకు 100 నుంచి 200 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు పెంపు - చిత్తూరు తాజా సమాచారం
తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో జరిగిన తితిదే సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు పెంపు
రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మార్చిలో జరిగిన తితిదే భేటీలో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా కారు టోల్‌గేట్ రుసుంను 15 నుంచి 50 రూపాయలకు.. మినీ బస్సు, మినీ లారీలకు 50 నుంచి 100 రూపాయలకు.. లారీ, బస్సులకు 100 నుంచి 200 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి:
సనాతన ధర్మానికి వేదం ప్రమాణం