లాక్డౌన్తో 2 నెలలకుపైగా మూతపడిన ఆలయాలు తెరుచుకున్నాయి. ప్రయోగాత్మక దర్శనాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి అని నిబంధన పెట్టారు. తీర్థ ప్రసాదాలు, శఠగోపాలు ఉండవని స్పష్టం చేశారు. ఆలయాల్లో విగ్రహాలను తాకరాదని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు