రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెంచి వైకాపా ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. గడచిన 20 నెలల కాలంలో రూపాయి ఆదాయాన్ని సృష్టించకపోగా.. ప్రజలు ఆకలితో ఆత్మహత్యలు చేసుకొనే స్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.
సంక్షోభంలోనూ డబ్బులు ఎలా దండుకోవటం అన్నది.. సీఎం జగన్కు బాగా తెలిసిన విద్య అని దుయ్యబట్టారు. ఏ మోహం పెట్టుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: