ETV Bharat / city

భక్తుడికి అశ్లీల వీడియోలు... విధుల నుంచి మేనేజర్ తొలగింపు

author img

By

Published : Apr 22, 2021, 2:17 AM IST

Updated : Apr 22, 2021, 6:07 AM IST

ఓ ఉద్యోగిపై ఎస్వీబీసీ కొరడా ఝుళిపించింది. భక్తుడికి అశ్లీల వీడియోలు పంపిన కేసులో మేనేజర్ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

svbc
ఎస్వీబీసీ మేనేజర్​పై చర్యలు

ఓ భక్తుడికి అశ్లీల లింకులు పంపిన కేసులో ఉద్యోగి పై ఎస్వీబీసీ చర్యలు తీసుకుంది. ఎస్వీబీసీ మేనేజర్ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ ఎస్వీబీసీ ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది నవంబర్​లో ఓ కార్యక్రమానికి సంబంధించిన సమాచారంతో పాటు భక్తుడికి అశ్లీల లింకు పంపటం కలకలం రేపింది. భక్తుడి ఫిర్యాదుతో వ్యవహారంపై దర్యాప్తు చేసిన తితిదే.. విజిలెన్స్ విచారణ కమిటీ నివేదిక మేరకు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి:

ఖాళీ అయిన ఆక్సిజన్​.. ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి

Last Updated : Apr 22, 2021, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.