ఇదీ చదవండి: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన
తిరుపతిలో తెదేపా నేతల అరెస్టు - తిరుపతి ఉపఎన్నిక తాజా వార్తలు
తిరుపతిలో తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉపఎన్నిక ఓటింగ్‌లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని.. నేతలు ప్రశ్నించారు. ఈ కారణంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
police arrested tdp leaders in tirupathi
ఇదీ చదవండి: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన