ETV Bharat / city

పోలీసులను పరుగులు పెట్టించిన లోకేశ్! - BOMB

ఒక్క ఫోన్​తో లోకేశ్ అనే వ్యక్తి పోలీసుల మతి పోగొట్టాడు. పుత్తూరు రైల్వేస్టేషన్లో బాంబు ఉందని కాల్ చేయటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులతో తనిఖీలు నిర్వహించారు.

BOMB
author img

By

Published : Feb 12, 2019, 5:37 PM IST

పోలీసుల తనిఖీలు
చిత్తూరు జిల్లా పుత్తూరు రైల్వేస్టేషన్లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ తో అక్కడి పోలీసులు పరుగులు పెట్టారు. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్న పోలీసులతో రైల్వే ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా కోడూరు గ్రామానికి చెందిన లోకేశ్... 100కు కాల్ చేసినట్లు గుర్తించారు. లోకేశ్ మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
undefined

Intro:222

Body:8888

Conclusion:గోవిందరావు ,
ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్,
బద్వేలు కడప జిల్లా,
8 0 0 8 5 7 34 92,

కడప జిల్లా బద్వేలు, పోరుమామిళ్ల పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రు లను 30 పడకల నుంచి 50 పడకల స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ రెండు ఆసుపత్రులకు ఆరు కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసింది .పడకల స్థాయి పెంపు కారణంగా వైద్య సౌకర్యాలు రోగులకు మరింత మెరుగు పడనున్నాయి. డాక్టర్లు సంఖ్య పెరగడంతో పాటు ,అత్యాధునిక వైద్య పరికరాలు ,నూతన భవనాలు రోగులకు అందుబాటులోకి రానున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.