ETV Bharat / city

తిరుమలలో సినీ హీరో నితిన్​.. రేపు శ్రీవారి దర్శనం - సినీ హీరో నితిన్ తాజా న్యూస్

చెక్ మూవీ విడుదల నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం సినీ నటుడు నితిన్ తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Movie hero Nitin Thirumala came to visit srivaru
శ్రీవారిని దర్శించుకోనున్న సినీ హీరో నితిన్
author img

By

Published : Feb 25, 2021, 10:25 PM IST

సినీ నటుడు నితిన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. జీఎంఆర్ అతిథి గృహానికి చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. చెక్ మూవీ విడుదల నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేశారు.

ఇదీ చదవండి:

తితిదేలో అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను పెంచాలి: జవహర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.