ETV Bharat / city

అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు: మంత్రి పేర్ని నాని - Minister Perninani media conference in Tirupati

భాజపాపై మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వకీల్‌ సాబ్ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధం ఏంటని మంత్రి ప్రశ్నించారు.

Minister Perni Nani
మంత్రి పేర్ని నాని
author img

By

Published : Apr 9, 2021, 5:37 PM IST

సినిమా టికెట్ ధర గురించి భాజపా నేత సునీల్ దేవధర్ గొడవ చేయటంపై తిరుపతిలో మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగు షోలకే అనుమతి ఉందన్న మంత్రి.. వకీల్‌ సాబ్ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పువ్వు గుర్తుకు ఓటెయ్యమంటూ చెవిలో పువ్వులు పెడతారా అని అన్నారు. వకీల్ సాబ్​ని చూసి సీఎం జగన్ భయపడుతున్నారంటున్న భాజపా నేతలు.. మరి సోహ్రబుద్దీన్ కేసులో ఉన్న అమిత్ షా ఎవరికి భయపడుతున్నారని మంత్రి నిలదీశారు.

ఇదీ చదవండి:

జగన్​ను విష్ణుమూర్తిగా కీర్తించటం రమణదీక్షితులకు తగునా?: సత్యకుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.