ETV Bharat / city

ఎస్​ఈసీ చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..? - మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్​ఈసీ నిమ్మగడ్డ కామెంట్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తనపై చర్యలు తీసుకుంటూ ఇచ్చిన ఆదేశాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. ఆయన ఇచ్చే ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

minister peddireddy on sec nimmagadda
minister peddireddy on sec nimmagadda
author img

By

Published : Feb 6, 2021, 7:23 PM IST

మంత్రిని ఇంటికే పరిమితం చేయాలనడం సరికాదు: పెద్దిరెడ్డి

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చర్యలు ఓ పార్టీకి కొమ్ముకాసేలా ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఆదేశాల అమలు డీజీపీ పరిధిలో ఉంటుందని.. ఆయన ఏ చర్య తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని పెద్దిరెడ్డి అన్నారు. ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయడంటూ.. ఆదేశాలివ్వడం సరికాదన్నారు.

ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.