ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో వైకాపా రక్తపాతం సృష్టిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వైకాపా నేతల చేతికి అధికారం ఇస్తే ఎంత ప్రమాదమో తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలు నిదర్శనమన్నారు.
-
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
వైకాపా రౌడీలు రక్తపాతం సృష్టిస్తున్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న @ysjagan చేతికి అధికారం ఇస్తే ఎంత ప్రమాదమో తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే అర్ధమవుతుంది.(1/2) pic.twitter.com/DRC2pMS2ee
">ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 1, 2020
వైకాపా రౌడీలు రక్తపాతం సృష్టిస్తున్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న @ysjagan చేతికి అధికారం ఇస్తే ఎంత ప్రమాదమో తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే అర్ధమవుతుంది.(1/2) pic.twitter.com/DRC2pMS2eeఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 1, 2020
వైకాపా రౌడీలు రక్తపాతం సృష్టిస్తున్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న @ysjagan చేతికి అధికారం ఇస్తే ఎంత ప్రమాదమో తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే అర్ధమవుతుంది.(1/2) pic.twitter.com/DRC2pMS2ee
18 నెలల పాలనలో తిరుపతిలోనే అయిదుగురు యువకుల్ని వైకాపా నేతలు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందని జగన్ గుర్తించాలని లోకేశ్ హితవు పలికారు. తెదేపా కార్యకర్త భరత్ యాదవ్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటుంబసభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి : గిన్నిస్ రికార్డ్ టైటిల్ సాధించిన ఎస్ఆర్ఎం విద్యార్థిని