ETV Bharat / city

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.74 లక్షల విరాళం - ఎస్వీబీసీ ట్రస్ట్​కు 74 లక్షల విరాళం వార్తలు

శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన సంస్థ ఈ మొత్తాన్ని అందించింది.

ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళం
ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళం
author img

By

Published : Apr 5, 2021, 5:22 PM IST

చెన్నైకి చెందిన ఆటోటెక్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుపై... సంస్థ ఛైర్మ‌న్ కె.ఎస్‌.జ‌య‌ర‌మణ‌న్‌ ఎస్వీబీసీ ట్రస్టుకు 74 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. విరాళానికి సంబంధించిన డీడీలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

ఇదీ చదవండి:

అనిశా నివేదికతో.. వెలుగులోకి దుర్గ గుడి ఈవో తప్పిదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.