ETV Bharat / city

తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు - భక్తుల రద్దీ

తిరుమల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది.

tirumala
author img

By

Published : Jul 18, 2019, 7:48 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67 వేల 348 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 138 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.12 కోట్లుగా నమోదైంది.

Intro:Ap_Nlr_01_11_Loyarla_Nirasana_Kiran_Avb_AP10064

నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తారు. మంగళగిరిలో న్యాయమూర్తి రాహుల్ అంబేద్కర్ పై అల్లరిమూకల దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ న్యాయవాదులు ఈ నిరసన చేపట్టారు. న్యాయమూర్తిపై దాడి చేయడం హేయమైన చర్యని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కూడా కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
బైట్: చంద్రశేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ నేత, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.