ETV Bharat / city

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటలు - ttd

వరుస సెలవుల కారణంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

ttd
author img

By

Published : Apr 7, 2019, 9:22 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66 వేల 594 మంది భక్తులు దర్శించుకోగా.. నిన్న 29 వేల 565 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం.. 2 కోట్ల 16 లక్షలుగా నమోదైంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA. 6 April 2019.
Client Note+++AUDIO AS INCOMING+++
1. 00:00 Astros Wade Miley walks out to mound
3rd Inning:
2. 00:06 Athletics Marcus Semien grounds out to Miley
4th Inning:
3. 00:23 Yuli Gurriel RBI double - Astros 1-0
5th Inning:
4. 00:44 George Springer 2-run home run - Astros 3-0
5. 01:18 Michael Brantley 2-run home run - Astros 5-0
6th Inning:
6. 01:42 Astros Will Harris strikes out Athletics Kendrys Morales
7. 02:02 Robinson Chirinos solo home run - Astros 6-0
9th Inning:
8. 02:20 End of game
FINAL SCORE: Houston Astros 6, Oakland Athletics 0
SOURCE: MLB
DURATION: 02:42
STORYLINE:
Michael Brantley broke out of a slump with two hits, including a two-run homer, and George Springer added a two-run shot of his own to power the Houston Astros to a 6-0 victory over the Oakland Athletics on Saturday night.
Wade Miley (1-1) allowed four hits in 5 2/3 innings to win his home debut for Houston. Will Harris got the last out of the sixth and Josh James, Chris Devenski and Framber Valdez pitched one inning apiece to complete the six-hitter.  
Robinson Chirinos added a solo homer in the sixth to help Houston win its second straight game after losing the previous two.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.