ETV Bharat / city

experts team visit ghat road: తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించిన నిపుణుల బృందం

తిరుమల కనుమ దారులను నిపుణుల బృందం పరిశీలించింది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృత విశ్వ‌విద్యాల‌యంలో "వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్" కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న బృందం ఘాట్ రోడ్డును పరిశీలించింది.

తిరుమల కనుమ దారులను పరిశీలించిన నిపుణుల బృందం

author img

By

Published : Dec 5, 2021, 7:23 PM IST

తిరుమల కనుమ దారులను పరిశీలించిన నిపుణుల బృందం

తిరుమల కనుమ దారులను నిపుణుల బృందం పరిశీలించింది. కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాల‌యంలో "వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్" కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న బృందం.. తిరుమలకు ఘాట్ రోడ్డును పరిశీలించింది.

కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని తితిదే ఆహ్వానించింది. కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో చేపట్టాల్సిన పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్‌లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా తీసుకోవలసిన చర్యలపై.. ల్యాండ్‌ స్లైడ్స్ నిపుణులు నివేదిక తయారు చేయనున్నారు.

ఇదీ చదవండి:

Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.