తిరుపతిలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రికి గుబ్బా ట్రస్టు సహకారం అదిస్తోంది. స్థానికంగా గుబ్బా ట్రస్టుకు చెందిన 23వేల చదరపు ఆడుగుల భవనాన్ని టాటా ట్రస్టుకు అతి తక్కువ ధరకు కేటాయించింది. అంతేకాక అసుపత్రి నిర్వహణ కోసం రూ. 80 లక్షల విరాళం, ఓ ఆంబులెన్స్‌ను అందించారు. ఈ మేరకు భాజాపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేతుల మీదుగా.. టాటా ట్రస్టుకు అందజేశారు.
ఇదీ చదవండి:తిరుమల శ్రీవారికి.. తితిదే పాలక మండలి సభ్యుడు భారీ విరాళం