Student suicide: చిత్తూరు జిల్లా తిరుపతిలోని బీసీ బాలుర వసతిగృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెస్ట్ చర్చి సమీపంలో ఉన్న హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి.. నాగేంద్రకుమార్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్ర.. ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని సహచర విద్యార్థులు తెలిపారు. విద్యార్థి సొంతూరు.. జిల్లాలోని పుంగనూరు మండలం భీమగానిపల్లె.
ఇదీ చదవండి:
Red Sandal: తిరుపతిలో 1033 కేజీల ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్