కేరళ సీఎం పినరయి విజయన్ గెలుపొందడం పట్లు తిరుపతిలో సీపీఎం నాయకులు సంబరాలు జరిపారు. తిరుపతి యశోద నగర్ లోని సీపీఎం కార్యాలయంలో... విజయన్ గెలుపుపై నినాదాలు చేశారు. కేరళలో భాజపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా... సీపీఎం విజయాన్ని ఆపలేకపోయారన్నారు. వరదలు, నిఫా, కరోనా వైరస్ విలయం సమయాల్లో కేరళను విజయన్ నడిపిన తీరు దేశానికే ఆదర్శమన్నారు.
ఇదీ చదవండి: కేరళ సీఎం విజయన్ రాజీనామా