ETV Bharat / city

నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోండి: సీఈవో విజయానంద్‌ - ceo vijayanand orders on fake votes

కె.విజయానంద్
tirupati by poll 2021
author img

By

Published : Apr 17, 2021, 1:03 PM IST

Updated : Apr 17, 2021, 1:41 PM IST

12:57 April 17

చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలకు సీఈవో ఆదేశాలు

తిరుపతి ఉప ఎన్నికలో అవాంఛనీయ ఘటనలు జరగనీయొద్దని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్ స్పష్టం చేశారు.  ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. నకిలీ ఓట్లు పోలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన

Last Updated : Apr 17, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.