Actress Rashikhanna at Tirumala: తిరుమల శ్రీవారిని నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె.. 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు.. వేదాశీర్వచనం చేసి... శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీ ఖన్నా తెలిపారు.
ఇదీ చదవండి: