ETV Bharat / city

నెల్లూరు నగరంలో... దాహం దాహం - nellore city

నెల్లూరు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. సోమశిలలో నీరు అడుగంటడంతో చెప్పలేని తిప్పలు పడుతున్నారు. పెన్నానదిలోనూ భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి సమస్యపై ''ఈటీవీ భారత్'' ప్రత్యేక కథనం.

నెల్లూరు నగరంలో దాహం దాహం
author img

By

Published : Jul 9, 2019, 6:51 AM IST

నెల్లూరు నగరంలో ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీరు కోసం నానాకష్టాలు పడుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకులోనూ నీటిమట్టం అడుగంటి... మురుగునీరుగా మారింది. కొళాయిల ద్వారా సక్రమంగా నీరు రావడం లేదు. కార్పోరేషన్ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్లు చాలడంలేదని నగర వాసులు వాపోతున్నారు. చాలీచాలని నీటితో కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు.

నెల్లూరు నగరంలో దాహం దాహం

నెల్లూరు నగరంలో ప్రజల గొంతెండుతోంది. గుక్కెడు నీరు కోసం నానాకష్టాలు పడుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకులోనూ నీటిమట్టం అడుగంటి... మురుగునీరుగా మారింది. కొళాయిల ద్వారా సక్రమంగా నీరు రావడం లేదు. కార్పోరేషన్ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకర్లు చాలడంలేదని నగర వాసులు వాపోతున్నారు. చాలీచాలని నీటితో కాలం వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు.

నెల్లూరు నగరంలో దాహం దాహం

ఇదీ చదవండీ...

''పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తుంది''

Intro:స్క్రిప్ట్ జిల్లా రాయచోటిలో సోమవారం వైయస్సార్ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పథకాలను ప్రజలకు అందించే పనిలో అధికారులు అధికార పార్టీ నేతలు బిజీగా గడిపారు బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎనిమిది వందల మంది బాలికలకు ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు రాయచోటి నీ విద్యా హబ్ గా మారుస్తామని ఉన్నత విద్యా సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు జరిగిన రైతు దినోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వంలో పెద్దపీట వేశారన్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కష్టాలు చూసి ఇ వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకు వచ్చారన్నారు రాయచోటి నియోజవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎండిపోతున్న మామిడి తోటల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు అందించడమే కాకుండా పంటల సాగుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు రాజకీయాలకు అతీతంగా రైతులకు చేయూత ఇవ్వాలని సూచించారు అనంతరం ప్రభుత్వం అందించిన రాయితీ పరికరాలను చేసి ఆదర్శ రైతులను ఘనంగా సత్కరించారు పట్టణంలోని పురపాలక చిన్నముకపల్లెలలో జరిగిన వై ఎస్ ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వైకాపా నేతలు పాల్గొన్నారు


Body:బైట్ ట్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వ చీప్ విప్


Conclusion:బయట గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీప్ విప్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.