ETV Bharat / city

డోలేంద్రపై దాడి వాస్తవమే... కానీ...!

జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవహారంపై.. ప్రొఫెసర్ వసుంధర మీడియా సమావేశంలో స్పందించారు. తనపై తప్పుడు రాతలు రాశారని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు.

డోలేంద్రపై దాడి జరిగింది వాస్తవం... మహిళపై రాతలను సహించేది లేదు
author img

By

Published : Aug 19, 2019, 10:59 PM IST

డోలేంద్రపై దాడి జరిగింది వాస్తవం... మహిళపై రాతలను సహించేది లేదు

జమీన్​ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్​పై నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి అనుంచరులు దాడి చేసింది వాస్తవమే అని ప్రత్యక్ష సాక్షి ప్రొఫెసర్​ వసుంధర తెలిపారు. కస్తూరీదేవి విద్యాలయాల సమస్యపై మాట్లాడేందుకు తాను డోలేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లాలని, ఆ సమయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి అక్కడికి వచ్చారని ఆమె చెప్పారు. తనకు ఫోన్ కాల్ వచ్చి బయటకు వెళ్లిన సమయంలో ఇరువురి ఘర్షణ జరిగినట్లు చెప్పారు. వారిద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా జమీన్ రైతు పత్రికలో అవాస్తవ కథనాలు రాస్తున్నారని, దీనిపై తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:

వైకాపా దాడులకు తెదేపా భయపడదు: కోటంరెడ్డి

Intro:స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Body:ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన పలు రకాల సమస్యల పై పై తాసిల్దార్ ప్రసాద్ చర్చించారు. ప్రజలు తెలిపే సమస్యలను పరిష్కరించేలా చూడాలని తాసిల్దార్ తో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్పందన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు తమ సమస్యలను స్పందన కార్యక్రమంలో తెలుపుకొని పరిష్కరించుకోవాలి అన్నారు. ఎమ్మెల్యే స్పందన కార్యక్రమానికి హాజరైన విషయం తెలుసుకున్న ప్రజలు తమ సమస్యలపై అర్జునుడు సమర్పించేందుకు తహసిల్దార్ కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Conclusion:స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.