స్వచ్ఛ మిషన్ యంత్రాలు.. రోడ్లు ఊడ్చేది ఎప్పుడో? - నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం దుస్థితి వార్తలు
ఎన్నికల ముందు హడావుడి చేశారు. రోడ్లపై చెత్తనంతా స్వచ్ఛ మిషన్ పారిశుద్ధ్య యంత్రాలతో తొలగించారు. నగరంలోని వార్డులన్నీ పరిశుభ్రంగా చేశారు. కాలం మారింది. పరిశుభ్రత మాయమైంది. తెచ్చిన యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. అవి ఇప్పట్లో రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇదీ నెల్లూరు నగరంలోని పారిశుద్ధ్య యంత్రాల పరిస్థితి. లక్షలాది రూపాయలతో కోనుగోలు చేసిన ఈ యంత్రాలు నేడు నిరుపయోగంగా ఉన్నాయి. వీటి దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి నెల్లూరు నగరం నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు.
superfluous of swatch mission sanitation missions in nellore town
sample description