ETV Bharat / city

జీజీహెచ్​కు చేరిన అత్యాధునిక ఏజీఎన్​ఏ వెంటిలేటర్లు - nellore latest news

నెల్లూరు జీజీహెచ్​కు 130 అత్యాధునిక ఏజీఎన్​ఏ వెంటిలేటర్లు చేరుకున్నాయి. వీటితో ఆసుపత్రిలో మొత్తం 250 వెంటిలేటర్లు ఉన్నాయి. కార్పొరేట్​ స్థాయికి దీటుగా వైద్యం అందించేందుకు అధికారులు వీటిని తెప్పించారు.

new agan technology ventilators came to nellore ggh
ఆసుపత్రికి చేరిన అత్యాధునిక ఏజీఎన్​ఏ వెంటిలేటర్లు
author img

By

Published : Aug 11, 2020, 10:54 PM IST

నెల్లూరు జీజీహెచ్​లో అత్యాధునిక ఏజీఎన్​ఏ వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్​ స్థాయికి ధీటుగా ఉండేందుకు 130 వెంటిలేటర్లును అధికారులు ఆసుపత్రికి తెప్పించారు. జాయింట్ కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తదితరులు తనిఖీ చేసి ప్రారంభించారు. ఇప్పటికే జీజీహెచ్​లో 120 వెంటిలేటర్లు ఉన్నాయి. తాజాగా వచ్చిన వాటితో కలిపి వీటి సంఖ్య 250కు చేరిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

జీజీహెచ్​లో.. ఎంసీహెచ్​ విభాగాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.