ETV Bharat / city

huts fire : వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం - nellore crime

నెల్లూరు నక్కా గోపాల్ నగర్​లో గుడిసెల దగ్ధం వివాదం ముదురుతోంది. గుడిసెలు ఉన్న స్థలం ప్రభుత్వానిదా?, ప్రైవేటు వారిదా? అనేది తమకు తెలియదని పోలీసులు అన్నారు.

వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం
వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం
author img

By

Published : Oct 3, 2021, 6:39 PM IST

వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం

నెల్లూరు నగరంలోని నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెల దగ్ధం వివాదాస్పదమవుతోంది. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తమ గుడిసెలు దగ్ధం చేశారని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆ స్థలం ప్రభుత్వానిదో, ప్రైవేటు వారిదో తమకు తెలియదని నెల్లూరు డీఎస్పీ స్పష్టం చేశారు. గత రాత్రి జరిగిన ఘటనపై ఇంతవరకూ ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

ఇదీచదవండి.

INTERVIEW : ఈ ఏడాది పటిష్ట చర్యలు.. :దుర్గగుడి ఈఈ భాస్కరరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.