ETV Bharat / city

Srisailam Dam: శ్రీశైలానికి పోటెత్తెత్తున్న వరద.. నీటి మట్టం ఎంతంటే..! - sriisailam project water flow

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుదోంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న కారణంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 824.10 అడుగులకు చేరింది.

water flow to srisailam project increases

author img

By

Published : Jul 19, 2021, 2:01 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 88,051 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 824.10 అడుగులు.

శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 44.08 టీఎంసీలు. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 7,063 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీవారికి రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకం అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.