viveka murder: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గొడ్డలితో చంపి... గుండెపోటుగా వైకాపా నాయకులు చిత్రీకరించారని ఆరోపించారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించి ఈ కేసుపై విచారణ జరిపించాలని సోమిశెట్టి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు.
ఇదీ చదవండి:
Registration Papers Issue: ఓటీఎస్ తిప్పలు..అదనంగా సమర్పించుకుంటేనే..