High Court on Nandyal Collectorate: నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం(ఆర్‌ఏఆర్‌ఎస్)లో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం.. కలెక్టరేట్ ఏర్పాటుకు కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. పరిశోధనా కేంద్రం సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి అవరోధమూ కల్పించకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ ఏర్పాటుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
High Court on Nandyal Collectorate: నంద్యాలలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కలెక్టరేట్ ఏర్పాటుకు హైకోర్టు అంగీకరించింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కర్నూలు కలెక్టర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పరిశోధనా కేంద్రం కార్యకలాపాలకు అవరోధం కల్పించవద్దని హైకోర్టు ఆదేశించింది.