ఇదీ చదవండి:
కాకినాడ కలెక్టర్ వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎం నేతల ధర్నా - budget
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ధర్నా చేశారు. కార్పొరేటర్లకు వరాలు కురిపించి కార్మికులపై భారాలు వేసేలా ఉన్న బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఉపాధి కల్పించి కొనుగోలు శక్తిని పెంచే బడ్జెట్ కావాలని డిమాండ్ చేశారు.
కాకినాడ కలెక్టర్ వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎంల ధర్నా
ఇదీ చదవండి:
ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే గ్రామ సందర్శన