వెతికిన కొద్దీ ఆస్తులు.. సోదాల్లో విస్తుపోయిన అధికారులు - ఏఎస్‌ఐ సత్యనారాయణ నివాసంలో అనిశా సోదాలు
కాకినాడ పోర్టు పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న సత్యనారాయణ చౌదరి నివాసంలో.... అవినీతి నిరోధక శాఖ సిబ్బంది సోదాలు చేశారు. జగన్నాథపురంలోని ఆయన నివాసంలో సుమారు 2 కోట్లు విలువైన ఆస్తులు గుర్తించారు. నాలుగు భవనాలు, కేజీ బంగారం, వెండి వస్తువులును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ, సామర్లకోట, రావులపాలెంలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
acb-raids-on-asi-satyanarayana
Intro:Body:
Conclusion:
taza
Conclusion: