- Kanuma: పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ
KANUMA: తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలతో పాటు.. పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండగలో చివరి వేడుక కనుమ..! అన్నదాతకు, వ్యవసాయానికి దన్నుగా నిలిచే వృషభరాజాలు, పాడి పశువుల పట్ల కృతజ్ఞత తెలిపే వేడుకే కనుమ..! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - Sankranthi Celebrations In Australia: కాన్బెర్రాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
sankranthi celebrations in australia: తెలుగుతనం ఉట్టిపడేలా.. ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్బెర్రాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అతివలు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. అనంతరం యువతులు, మహిళలు ఆడిపాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పానీపూరి పంచాయితీ.. రంగంలోకి ఆహార భద్రత అధికారులు!
Panipuri Issue: పానీపూరి వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పానీపూరి సరిగాలేదని చెప్పడంతో నిర్వాహకులు తమతో వాదనకు దిగారని ఓ వైద్య విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఆహారభద్రత అధికారుల దృష్టికి చేరగా.. సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- GOVERNOR TAMILISAI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. వేదాశీర్వచనం అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్
Covid cases in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Punjab Elections 2022: ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి సీఎం లేఖ
Punjab Elections 2022: పంజాబ్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ. ఈ మేరకు జనవరి 13న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్ చంద్రకు లేఖ రాశారు. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రపంచవ్యాప్తంగా మరో 23 లక్షల మందికి కరోనా.. అమెరికాలో ఆగని ఉద్ధృతి
worldwide coronavirus cases: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 23లక్షల మందికి వైరస్ సోకింది. అమెరికాలో అదే ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్‌లో 3 లక్షలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Gold Price: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..
Gold Price Today: దేశంలో 10గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49వేలకు పైగా ఉంది. కిలో వెండి ధర రూ.65వేల వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే..: గంగూలీ
Ganguly on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. ఈ నిర్ణయం మాజీ క్రికెటర్లను, అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా స్పందించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చిరంజీవి 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్
Acharya new release date: చిరు 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్ విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.