ETV Bharat / city

Viveka murder case: 60వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

వివేకా హత్య కేసులో 60వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఎర్ర గంగిరెడ్డి, కారు డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, ఖలందర్​లను విచారించనుంది.

వివేకా హత్య కేసు
Viveka murder case
author img

By

Published : Aug 5, 2021, 12:58 PM IST

కడప కేంద్ర కారాగారంలో వివేకా హత్య కేసులో 60వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రశ్నించనున్నారు. నేడు ఎర్ర గంగిరెడ్డి, కారు డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, ఖలందర్​లు విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండీ.. కడప రవాణా శాఖకు భారీ లక్ష్యం కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.