ETV Bharat / city

కడప ఆర్టీసీ డిపోలో డ్రైవింగ్​ స్కూల్​  ప్రారంభం - కడప వార్తలు

కడప డిపోలో ఆర్టీసీ డ్రైవింగ్​ పాఠశాలను జోన్​ ఈడీ ఆదాం సాహెబు ప్రారంభించారు. శిక్షణ 32 రోజుల పాటు కొనసాగనుంది.

rtc depor zone ed started driving school in kadapa
ఆర్టీసీ డిపో ఈడీ ఆదాం సాహెబు
author img

By

Published : Aug 5, 2020, 3:57 PM IST

కడప ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ డ్రైవింగ్​ పాఠశాలను ఈడీ ఆదాం సాహెబు ప్రారంభించారు. 32 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. మొదటి విడతలో 16 మంది డ్రైవింగ్​కు హాజరయ్యారు. శిక్షణ పొందిన వారు ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని ఈడీ తెలిపారు. ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థి రూ. 15 వేలు చెల్లించాలని సూచించారు. మంచి నిపుణులైన డ్రైవర్లతో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాల నోటిఫికేషన్​ వస్తే… శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఇదీ చదవండి :

డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.