ఇదీ చదవండి :
మోసపోయిన 16ఏళ్ల అమ్మాయికి మగబిడ్డ... - రాజంపేట క్రైమ్ న్యూస్
కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన ఓ బాలిక రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను అధికారులు బాలల సంరక్షణ కేంద్ర అధికారులకు అప్పగించారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక
కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన ఓ బాలిక రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకి జన్మనిచ్చింది. డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో... బిడ్డను ఐసీడీఎస్ సిబ్బంది బాలల సంరక్షణ కేంద్ర అధికారులకు అప్పగించారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసులు అనే వ్యక్తి మోసం చేశాడని బాధితురాలు ఆగస్టు 28న ఫిర్యాదు చేసిందని తెలిపారు. అప్పటికే ఆతనికి వివాహమైందని ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకొని నిందితుడు కువైట్ వెళ్లిపోయాడన్నారు. బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :
Intro:Ap_cdp_46A_23_mynar balika_kaanpu_appaginta_Av_Ap10043
k.veerachari, 9948047582
note: sir, ఈరోజు పంపించిన 46వ ఫైలు స్క్రిప్టుకు ఈ విజువల్స్ ని వాడుకోగలరు మనవి
Body:మైనర్ బాలిక కాన్పు బాలల సంరక్షణ కేంద్రాన్ని అప్పగింత
Conclusion:కడప జిల్లా రాజంపేట
k.veerachari, 9948047582
note: sir, ఈరోజు పంపించిన 46వ ఫైలు స్క్రిప్టుకు ఈ విజువల్స్ ని వాడుకోగలరు మనవి
Body:మైనర్ బాలిక కాన్పు బాలల సంరక్షణ కేంద్రాన్ని అప్పగింత
Conclusion:కడప జిల్లా రాజంపేట