కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఆంజనేయ నగర్‌కు చెందిన మల్లికార్జునరెడ్డి, సావిత్రి దంపతుల కుమార్తె మహితారెడ్డి నీట్లో 54వ ర్యాంకుతో మెరిసింది. విద్యార్థిని విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. భవిష్యత్తులో న్యూరాలజిస్టుగా గుర్తింపు తెచ్చుకుని ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నదే తన లక్ష్యమని మహితారెడ్డి పేర్కొంది. ఉత్తమ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: నీట్లో తెనాలి విద్యార్థి చైతన్య సింధుకు ఆరో ర్యాంక్