Actor Prudhviraj: అభిమాన కథానాయకుడి సినిమాను థియేటర్లో చూడాలని కోరుకుంటే.. అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేయడం సాధారణ సంగతేనంటూ సినీ నటుడు పృథ్విరాజ్ అన్నారు. వసూళ్లు బాగా వస్తేనే నిర్మాతలకు నాలుగు రూపాయలు మిగులుతాయన్నారు. కడప జిల్లాలో పెద్ద దర్గాను దర్శించుకున్న పృథ్వీరాజ్.. ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అలీకి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి వస్తే సంతోషించే వారిలో తాను మొదటి వ్యక్తినని స్పష్టం చేశారు.
రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు