ETV Bharat / city

ఒడిశా యువతిపై అత్యాచారయత్నం - attempt

గుంటూరులో ఒడిశాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ నెల2న జరిగిన ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

ఒడిశా యువతిపై అత్యాచారయత్నం
author img

By

Published : Aug 11, 2019, 6:47 AM IST

గుంటూరు నగరంలో మహిళపై అత్యాచారయత్నం కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ఓ మహిళను కొందరు దుండగులు ద్విచక్రవాహనంపై బలవంతంగా పేరిచర్లకు తీసుకెళ్లి... రేప్ చేసేందుకు యత్నించారు. మహిళ కేకలు విన్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోపే దుండగులు పారిపోయారు. బాధితురాలికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒడిశా యువతిపై అత్యాచారయత్నం

ఇవీ చూడండి-గుంటూరులో హీరో షోరూంలు సీజ్

Intro:AP_ONG_11_10_MURDER_ATTEMPT_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...... ....... ..................
భార్య మీద అనుమానంతో భర్తే భార్య ను హతమార్చడానికి యత్నించిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలు వీఐపీ రోడ్డులోని జనరిక్ మందుల దుకాణంలో పనిచేస్తున్న జ్యోతి అనే యువతిని దుకాణంలోనే మెడపై కత్తి తో దాడి చేసి చంపేందుకి ప్రయత్నించాడు భర్త సుబ్రహ్మణ్యం. అనంతరం అదే కత్తి తో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గాయాలతో రక్తస్రావంతో ఉన్న జ్యోతిని నగరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా...భర్త సుబ్రహ్మణ్యం ని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వీఐపీ రోడ్డు లోనే నివాసం ఉండే భార్యాభర్తలు గత కొన్ని రోజుల నుంచి గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది. వేరే ఒకరితో అక్రమ సంబంధం నడుపుతుందన్న అనుమానంతో జనరిక్ మందుల దుకాణం లో ఉద్యోగం మానివేయలని ప్రతిరోజు భార్యతో సుబ్రమణ్యం వాగ్వాదానికి దిగుతున్నట్లు దుకాణంలో పనిచేసే వారు అంటున్నారు. ఉద్యోగం మానివేయడానికి భార్య నిరాకరించడంతో భర్త ఈ దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు...
విజువల్స్Body:OngoleConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.