ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 9 PM

ప్రధాన వార్తలు @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Aug 15, 2021, 9:01 PM IST

  • Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్
    మ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. స్థానికుల సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు
    ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పిదాలు దారుణ ఫలితాలను మిగుల్చుతున్నాయి. తాజాగా గుంటూరులోని పరమాయికుంట వద్ద టిపిన్​ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతి దారుణ హత్యకు(murder in guntur) గురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM JAGAN: 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన: జగన్​
    స్వాతంత్య్ర వేడుకనాడు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఎగురవేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CHANDRABABU: 'వైకాపా పాలనలో మహిళలకు భద్రత లేదు'
    గుంటూరులో రమ్య దారుణ హత్య వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రెండేళ్లలో మహిళలపై 500 పైగా దాడులు జరిగాయని.. శాంతిభద్రతలు గాడి తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రజా పాలనకు అంతం- తాలిబన్ల కబంధ హస్తాల్లోకి అఫ్గాన్​!
    ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్‌లు అఫ్గానిస్థాన్​లో అధికారాన్ని అందుకున్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నవ భారత్​ కోసం రూ.100 లక్షల కోట్లతో ప్రగతి యజ్ఞం'
    దేశంలోని యువత, తయారీ రంగం గతిని మార్చే విధంగా రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంకురార్పణ చేశారు. ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. వివిధ అంశాలపై 90 నిమిషాల పాటు మాట్లాడారు. పాకిస్థాన్-చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రేపు ఆంధ్రప్రదేశ్​కు లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా
    రెండు రోజుల పర్యటన నిమిత్తం లోక్​సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా రేపు (సోమవారం) ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సరిహద్దులో 'ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్ల కలకలం
    పంజాబ్‌ రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో 'ఐ లవ్ పాకిస్థాన్​' అని రాసి ఉన్న బెలూన్లు, పాక్ జాతీయ పతాకం కలకలం సృష్టించాయి. సరిహద్దు గ్రామంలో ఇవి కనిపించగానే స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND vs ENG: నిలబడిన పుజారా- రహానె.. టీ విరామానికి 105/3
    లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం 78 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో రహానె, పుజారా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్​ 2, సామ్ కరన్ ఒక వికెట్​ తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్ ప్రశ్న.. రామ్​చరణ్ ఫన్నీ ఆన్సర్
    ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా రానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం తొలి ఎపిసోడ్​కు అతిథిగా విచ్చేశారు రామ్​చరణ్​. ఈ ఇద్దరు రామ్​ల మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఆగస్టు 22న ఇది ప్రసారం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.