- jagananna house: వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి రేపు శ్రీకారం
2023 నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' హామీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం గురువారం ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM Jagan Review: భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి
రాష్ట్రంలో సమగ్ర భూసర్వేను జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎక్కడా ఆలస్యానికి తావివ్వవద్దని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Anandaiah Medicine: మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తాం: ఆనందయ్య
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందు పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, ఎవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Corona effect: 116 మంది పిల్లలను అనాథలుగా మార్చిన కరోనా
రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అనేకమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. అధికారిక జాబిత ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలో 239 మంది తల్లిదండ్రులను కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '5జీ వ్యాజ్యం'పై జూహీ చావ్లాకు హైకోర్టు ప్రశ్నలు
5జీ సాంకేతికత అమలును వ్యతిరేకిస్తూ నటి జూహీ చావ్లా వేసిన పిటిషన్‌ను విచారించింది దిల్లీ హైకోర్టు. ఈ విషయంలో నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పవార్- ఫడణవీస్ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ మధ్య జరిగిన భేటీలో రహస్యం ఏమీ లేదని శివసేన వ్యాఖ్యానించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పవార్‌ను తరుచూ కలుస్తూనే ఉంటారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2020లో రైల్వే ట్రాక్‌లపై ఎంతమంది మృతి చెందారంటే?
2020లో ట్రాక్‌లపై 8,733 మంది ప్రాణాలు కోల్పోయారని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో చాలా మంది వలసకూలీలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌ను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు ఒక్కటిగా!
భారత్‌లో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు, విరాళాలు సేకరించనున్నారు. గురువారం జరిగే ఆన్లైన్ కార్యక్రమం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ICC RANKINGS: కోహ్లీ, రోహిత్ శర్మ.. అవే ర్యాంకుల్లో
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో(ICC Rankings) టీమ్ఇండియా క్రికెటర్లు తమ స్థానాల్ని పదిలపరుచుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2,3లో కొసాగుతుండగా.. బౌలర్లలో బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్
ప్రముఖ కథానాయకుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అంతకుముందు కూడా ఓసారి అజిత్ ఇంటికి ఇలానే బాంబు బెదిరింపు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.