ETV Bharat / city

16 మంది రాజధాని ప్రాంత రైతుల అరెస్టు - tdp leaders visited farmers who arrested by tenali police

రాజధాని ప్రాంతంలో రైతుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 16 మంది రైతులను మాట్లాడుదామని పిలిచిన పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను తెదేపా ఖండించింది.

tdp leaders visited farmers who arrested by tenali police
tdp leaders visited farmers who arrested by tenali police
author img

By

Published : Jan 6, 2020, 11:00 PM IST

అరెస్టయిన రైతులకు తెదేపా నేతల పరామర్శ

మీడియాపై దాడి కేసులో మందడం, వెలగపూడి, మల్కాపురం గ్రామాలకు చెందిన మొత్తం 16మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 10మందిని చిలకలూరిపేట, ఆరుగురిని తెనాలి పోలీసుస్టేషన్​కు తరలించారు. మాట్లాడదామని పిలిచి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెనాలి పోలీస్​ స్టేషన్​లో ఉన్న బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులను ఇలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా విలేకరికి ఇస్తున్న ప్రాధాన్యత.... రాజధాని కోసం 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్న మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:అమరావతి లో మీడియా మీద దాడి చేశారని ఆరుగురు రైతుల్ని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే వారిని విచారిస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చిన రైతులని తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కు వచ్చి పరామర్శించారు తెదేపా నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ రైతులు ఇలా తీసుకోవడం దారుణమైన పని మొన్న ఆరుగురిని తీసుకువచ్చి ఇవాళ మల్లి తీసుకొచ్చారని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజధాని భూములు ఇచ్చి భూమి రాజధాని కోల్పోతున్నామని ఆందోళన చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళా విలేకరి ఇస్తున్న ప్రాధాన్యత రాజధాని కోసం ఎందరో మహిళలు 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు

బైట్ అన్నాబత్తుని జయలక్ష్మి తెదేపా నాయకులు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అమరావతి రాజధాని రైతులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.