Nigerian tested covid positive at guntur: గుంటూరు నగరం పరిధిలో ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. కొవిడ్ నిర్దరణ అయింది. అతను నైజీరియా నుంచి గుంటూరు వచ్చిన తరువాత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
Nigerian tested covid positive: దీంతో ఒమిక్రాన్ అనుమానం నేపథ్యంలో అతని నమూనాలను జన్యు విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది.
ఇదీ చదంవడి..