ETV Bharat / city

'ఆందోళన వద్దు... గుంటూరులో 16 చోట్ల మార్కెట్లు'

నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని.. ఒకేసారి రైతుబజార్లు, మార్కెట్లకు రావద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ప్రజలకు సూచించారు. రద్దీని నియంత్రించేందుకు గుంటూరు పెద్ద మార్కెట్​ను నగరంలో ఆయా ప్రాంతాల్లో 16 మార్కెట్లుగా విభజించామని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు కొనుక్కోవచ్చని చెప్పారు. క్యూలైన్లలోనూ సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్న ఎస్పీ రామకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!

guntur sp ramakrishna on corona actions
ఎస్పీ రామకృష్ణ
author img

By

Published : Mar 26, 2020, 10:27 PM IST

ప్రజలు ఆందోళన చెందవద్దన్న గుంటూరు అర్బన్​ ఎస్పీ

ప్రజలు ఆందోళన చెందవద్దన్న గుంటూరు అర్బన్​ ఎస్పీ

ఇదీ చదవండి:

రాష్ట్రంలోకి నో ఎంట్రీ... సరిహద్దుల్లో పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.