కరోనాపై గుంటూరు రమణ పాట... విన్నారా..? - కరోనాపై గుంటూరు రమణ పాట
ప్రస్తుతం ప్రపంచం ముందు సవాల్‌గా నిలిచిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలోనూ కళాకారులు తమదైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. గుంటూరుకు చెందిన ప్రజాగాయకుడు రమణ... కరోనా గురించి పాటలు రాయటమే కాదు గొంతెత్తి పాడుతున్నారు.
కరోనాపై గుంటూరు రమణ పాట
ఉప్పెన వచ్చినా... ఉద్యమం జరిగినా... విపత్తు వచ్చినా... విధ్వంసం జరిగినా... కవులు తమ కలాలకు పదును పెడతారు. కళాకారులు గళం విప్పుతారు. ప్రజల్లో చైతన్యం నింపుతారు. ప్రస్తుతం ప్రపంచం ముందు సవాల్‌గా నిలిచిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలోనూ వారు తమదైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. గుంటూరుకు చెందిన ప్రజాగాయకుడు రమణ... కరోనా గురించి పాటలు రాయటమే కాదు గొంతెత్తి పాడుతున్నారు. ఆ పాట మీరూ వినండి.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు