పూల బొకేలు ఇస్తే కాసేపటికే వాడిపోతాయి. మెమెంటోలు ఇస్తే వాటిని తమ ఇళ్లలో ప్రదర్శించేందుకు చాలా మంది ఆసక్తి చూపరు. అందుకే గుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు వినూత్నంగా ఆలోచించారు. ఖాళీ మద్యం సీసాలకు కొత్త రంగులు జోడించి తమ అతిథులకు జ్ఞాపికలుగా అందజేశారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనం. పూల బొకేల ఖర్చు కలిసి రావటం మొదటిదైతే.... చెత్తలో పడేయాల్సిన వాటిని పునర్వినియోగంలోనికి తీసుకురావటం రెండోది. దీని ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టూ అవుతుంది. ఆచార్యుల ఆలోచనకు హ్యాట్సాఫ్!
ఆచార్యుల ఆలోచన.. అతిథులకు ఖాళీ మద్యం సీసాలు బహూకరణ! - mementos
ఏదైనా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పూల బొకేలు, వివిధ రకాల మెమెంటోలు ఇవ్వటం మామూలే. కానీ తాగి పాడేసిన మద్యం బాటిళ్లను మెమెంటోలుగా మార్చి తమ సృజన చాటుకున్నారు గుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు. ఖాళీ మద్యం బాటిళ్లకు అందమైన పెయింటింగ్లు వేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
పూల బొకేలు ఇస్తే కాసేపటికే వాడిపోతాయి. మెమెంటోలు ఇస్తే వాటిని తమ ఇళ్లలో ప్రదర్శించేందుకు చాలా మంది ఆసక్తి చూపరు. అందుకే గుంటూరు వైద్య కళాశాల ఆచార్యులు వినూత్నంగా ఆలోచించారు. ఖాళీ మద్యం సీసాలకు కొత్త రంగులు జోడించి తమ అతిథులకు జ్ఞాపికలుగా అందజేశారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనం. పూల బొకేల ఖర్చు కలిసి రావటం మొదటిదైతే.... చెత్తలో పడేయాల్సిన వాటిని పునర్వినియోగంలోనికి తీసుకురావటం రెండోది. దీని ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టూ అవుతుంది. ఆచార్యుల ఆలోచనకు హ్యాట్సాఫ్!
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జూన్ 17న జరిగిన దారుణ హత్య లో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు జరిగిన హత్య లో లో సొంత మేనల్లుడే హత్యకు పాల్పడ్డాడు పోలీసుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం బోర్ వెల్స్ చెందిన పుల్లారావు తన మేనల్లుడు ఆచంట శ్రీనివాస్ కు 13 లక్షలు అప్పుగా ఇప్పించాడు శ్రీనివాస్ ను తరచూ తీసుకున్న అప్పు అడగడంతో సొంత మేన మామను చంపాలని పథకం రచించుకున్నాడు దీంతో బోర్ వెల్స్ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో చెక్క తో కొట్టి హతమార్చాడు హతుడు మెడలో ఉన్న గొలుసును తీసుకుని పరారయ్యాడు పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు
బైట్స్: నాగేశ్వర నాయక్ సీఐ జంగారెడ్డిగూడెం
Body:మర్డర్ అరెస్ట్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం