ETV Bharat / city

ముగిసిన బ్యాడ్మింటన్​ కోచ్​ సుధాకర్​రెడ్డి అంత్యక్రియలు - badmintion

ఈ నెల 5న బల్గేరియాలో మరణించిన బ్యాడ్మింటన్ సీనియర్ కోచ్ సుధాకర్​రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.

గుంటూరులో బ్యాడ్మింటన్​ కోచ్​ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : Aug 12, 2019, 4:40 PM IST

ముగిసిన బ్యాడ్మింటన్​ కోచ్​ సుధాకర్​రెడ్డి అంత్యక్రియలు
గుంటూరులో బ్యాడ్మింటన్ సీనియర్ కోచ్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ నెల 5న బల్గేరియాలో సుధాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల తర్వాత సుధాకర్​రెడ్డి మృతదేహం గుంటూరుకు చేరుకోగా... బంధువులు, అశేష క్రీడాభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్, శాప్ అధికారులు సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, అతని సోదరుడు నందగోపాల్ సహా వందలాదిమంది క్రీడాకారులకు సుధాకర్ రెడ్డి కోచ్​గా వ్యవహరించారు.

Intro:ap_knl_33_12_accident_mruthi_av_ap10130 కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాధవరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని మిని లారీ ఢీకొనడంతో సరోజమ్మ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. మాధవరం కు చెందిన వీరు చేటనేహళ్లి కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు కు తరలించారు. ప్రమాదం లో తల్లి మృతి చెందగా కుమారుడు కూతురు తీవ్రంగా గాయపడట ముతో గ్రామంలో విషాదం నెలకొంది.Body:రహదారి ప్రమాదంConclusion:ఒకరు మృతి ఇద్దరికీ గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.