ETV Bharat / city

సీఏఏ, ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..! - సీఏఏ లేటెస్ట్ న్యూస్

ఓ పెళ్లి వేడుకలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వద్దు, జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ) వద్దు అంటూ... ప్లకార్డులు పట్టారు నవదంపతులు. గుంటూరు శివనాగరాజు కాలనీలో... కిరణ్‌ కబీర్‌ వివాహం జనవరి 30న జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శిగా ఉన్న కబీర్‌... తన వివాహ వేడుకలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకిస్తూ... ప్లకార్డులను ప్రదర్శించారు. అతని స్నేహితుల బృందంతో కలిసి సీఏఏ, ఎన్​ఆర్​సీ వద్దూ అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

caa, nrc anti slogans in marriage function
caa, nrc anti slogans in marriage function
author img

By

Published : Jan 31, 2020, 6:39 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!

ఇదీ చదవండి: మహాత్ముని సంకీర్తనలతో.. అమరావతి ఉద్యమం

సీఏఏ, ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!

ఇదీ చదవండి: మహాత్ముని సంకీర్తనలతో.. అమరావతి ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.