ETV Bharat / city

'వాహనమిత్ర'తో వైకాపా కార్యకర్తలుగా పోలీసులు: కన్నా

'వాహనమిత్ర' పథకానికి సంబంధించిన స్టిక్కర్లను ఆటోలకు... పోలీసులు అంటిస్తోన్న వీడియోను కన్నా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చటం కాదా అంటూ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

'వాహనమిత్ర'తో పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మారుస్తారా?: కన్నా
author img

By

Published : Oct 8, 2019, 11:32 PM IST

'వాహనమిత్ర'తో వైకాపా కార్యకర్తలుగా పోలీసులు: కన్నా

వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాహనమిత్ర' పథకానికి సంబంధించిన స్టిక్కర్లను ఆటోలకు... పోలీసులు అంటిస్తోన్న వీడియోను కన్నా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇది పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చటం కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఓటు వేసిన పాపానికి ఇసుక కొరత సృష్టించి కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి-'ఎన్నికల వాగ్ధానాలు నిలబెట్టుకుంటున్న వ్యక్తి జగన్'

Intro:రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పోలీసులు వాహనమిత్ర పథకానికి సంబంధించిన స్టిక్కర్లను పోలీసులు ఆటోలకు అంటిస్తోన్న ఫొటో ని ఆయన ట్విట్టర్ లో ఉంచారు. ఇది పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చటం కాదా అన్నారు. గతంలో చంద్రబాబు కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేశారని... ఆయనకు జగన్ కు తేడా ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు వేసి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు.

విజివల్స్.. Body:Reporter S.P.Chandra Sekhar
Centre guntur
Conclusion:8008020895

For All Latest Updates

TAGGED:

vahana mthra
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.