- CM Jagan Review On PRC: పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష.. రేపు ఉద్యోగ సంఘాలతో భేటీ!
ఉద్యోగులకు వేతన సవరణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ భేటీకి సీఎస్, ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు. పీఆర్సీ, ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు. ఉద్యోగులకు ఎంతశాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు.
- వైకాపా వైరస్.. తెలుగుదేశమే వ్యాక్సిన్ : చంద్రబాబు
మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం మూడు ఇళ్లు కూడా కట్టలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందులు కూడా కరువయ్యాయని ఎద్దేవా చేశారు. రూ. వేయి దాటితే ఉచితంగా వైద్యం అన్న జగన్.. అది అమలు చేయలేదని అన్నారు.
- RGV vs Perni Nani: "మంత్రిగారూ.. టైమ్ ఇస్తే కలుస్తా" తప్పకుండా.. త్వరలోనే కలుద్దాం!
మంత్రి పేర్ని నాని కలిసేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుమతి కోరారు. కలిసి తమ సమస్యలను వివరిస్తానని ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి పేర్ని నాని.. తప్పకుండా త్వరలోనే కలుద్దామంటూ బదులిచ్చారు.
- FISHERMEN PROTEST: రగులుతున్న రింగువలల వివాదం.. రోడ్డెక్కిన మత్స్యకారులు
విశాఖ జిల్లాలోని పెద్దజాలరిపేట మత్స్యకారులు.. నిన్న చెలరేగిన రింగువలల వివాదంపై ఆందోళనకు దిగారు. పెద్దజాలరిపేట కూడలి వద్ద నిరసన చేపట్టారు.
- మోదీ ర్యాలీ రద్దుపై మాటల యుద్ధం.. 'ఫ్లాప్ షో అని తెలిసే ఇలా..'
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ రద్దు.. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ సర్కారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపించింది.
- ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది.
- చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు
చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 ప్రావిన్స్‌ల్లో జననాల రేటు ఒక్కశాతం కంటే తక్కువగా నమోదు అయ్యింది. జననాల రేటును పెంచేందుకు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు చట్టసవరణలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
- 'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత
షావోమి సంస్థ భారత విభాగం రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
- 'కొంచెం బాధ్యతగా ఆడాలి'.. పంత్‌కు గావస్కర్ చురకలు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్. ఇతడు ఔటైన తీరును అందరూ తప్పుబట్టారు.
- 'బంగార్రాజు' రిలీజ్ డేట్.. 'అతిథి దేవోభవ' ట్రైలర్
టాలీవుడ్ సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగార్రాజు', 'అతిథి దేవోభవ', 'శేఖర్', 'డీజే టిల్లు' చిత్రాలకు సంబంధించిన విశేషాలున్నాయి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM
.
AP TOP NEWS @9PM