ETV Bharat / city

నేడు అమరావతి రాజధాని ఐకాస పాదయాత్ర - అమరావతి వార్తలు

రాజధాని అమరావతి పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి.. నేడు పాదయాత్ర చేయనుంది. పూర్తి స్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేయనుండి. తెదేపా వామపక్షాలు ఈ యాత్రకు మద్దతు తెలిపాయి.

Amaravati jac
Amaravati jac
author img

By

Published : Dec 12, 2020, 8:24 AM IST

గుంటూరులో నేడు రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి గుంటూరులో పాదయాత్ర నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా పాదయాత్ర ప్రారంభం కానుంది. గుంటూరులోని శుభం కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు పాదయాత్ర సాగనుంది. ఐక్య కార్యాచరణ సమితి పాదయాత్రకు తెదేపా, వామపక్షాలు మద్దతు తెలిపాయి.

ఇదీ చదవండి:

'అమరావతి పరిరక్షణ మహా పాదయాత్రను జయప్రదం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.