ETV Bharat / city

రెండు చోట్ల అనుకూల 'పవనాలు' ఉన్నాయా..? - భీమవరం

అన్నయ్యను తమ్ముడు ఫాలో అవుతున్నారా..? సినీరంగం నుంచి రాజకీయం వరకు ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారా..? రెండుచోట్ల బరిలోకి దిగి సాహసం చేస్తున్నారా..?  గెలిచి అన్నను మించిన తమ్ముడు అనిపించుకుంటారా? భీమవరం, గాజువాక నియోజకవర్గాలనే జనసేనాని ఎందుకు ఎంచుకున్నారు...?

pawan kalyan
author img

By

Published : Apr 5, 2019, 3:53 PM IST

అన్నను మించిన తమ్ముడు అనిపించుకుంటారా?

2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరంజీవి పోటీ చేశారు. కానీ తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. 2014కు ముందే పార్టీని ప్రారంభించిన పవన్ ..జనసైనికుడిగా తొలిసారి ప్రత్యక్ష పోరులోకి వచ్చారు. గాజువాక, భీమవరం నుంచి బరిలోకి దిగుతున్నారు. పవన్ నియోజకవర్గాల ఎంపిక వెనుక చాలానే కసరత్తు జరిగిందనిస్తుంది. భీమవరం రెండు గోదావరి జిల్లాలకూ దగ్గరగానే ఉంటుంది. ఇటు కృష్ణా జిల్లాకు చెంతనే ఉంటుంది. సంక్రాంతి కోడి పందేలకే కాదు రాజకీయాలకూ భీమవరం ముఖ్య కేంద్రం అటు విశాఖ నగర పరిధిలో ఉన్న గాజువాక కూడా జనసేన అధినేతను ఆకర్షించింది.

సామాజిక వర్గమే శ్రీరామరక్ష

పవన్‌ సామాజిక వర్గం ఓట్లు భీమవరం నియోజకవర్గంలో 70 వేలకు వరకూ ఉన్నాయి. పవన్‌ మద్దతుదారులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొణిదెల కుటుంబం స్వగ్రామం మొగల్తూరు.. నరసాపురం నియోజకవర్గంలో ఉంది. నరసాపురం, భీమవరం పక్క పక్క నియోజకవర్గాలు. నరసాపురం ఎంపీ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబు పోటీ చేస్తున్నారు. తొలి నుంచి పవన్‌కల్యాణ్‌ భీమవరం కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాజువాకలో పవన్‌ సామాజిక వర్గం ఓట్లు 55 వేల వరకూ ఉన్నాయి. గాజువాక పరిధిలో 58 వేల పైచిలుకు ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకున్నారు. 2009లో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ కారణాలతో పవన్‌ ఈ రెండు స్థానాలను ఎంపిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవనుడికి ‘భీమ’వరమవుతుందా?

భీమవరంలో ఇప్పటివరకు అత్యధికంగా కాంగ్రెస్‌ 7సార్లు, తెదేపా 5 పర్యాయాలు గెలుపొందాయి. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో తెదేపా తరఫున పులపర్తి రామాంజనేయులు విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి తలపడుతున్నారు. గ్రంధి శ్రీనివాస్‌ వైకాపా తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. యువత, అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా బూత్ స్థాయిలో పట్టు లేకపోవడం జనసేనానికి పెద్ద మైనస్.

గాజుగ్లాసుని గాజువాక ఆదరిస్తుందా?

గాజువాక నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్‌కల్యాణ్‌, తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైకాపా అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పల్లా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య గెలిచారు. ప్రస్తుతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి కూడా బలమైన స్థితిలో ఉండడంతో పోటీ ఉత్కంఠగా మారింది. గాజువాకకు చెందిన జనసేన నేత కోన తాతారావును విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పంపడం, గాజువాక ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన చింతలపూడి వెంకటరామయ్యను పెందుర్తి అభ్యర్థిగా నిలపడంతో పవన్‌ తరఫున గాజువాకలో ప్రచార కార్యక్రమాల నిర్వహణకు చెప్పుకోదగ్గ పెద్ద నేతలంటూ ఎవరూ లేరు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 5 April 2019
1. Van bearing WikiLeaks founder Julian Assange's face parked outside Ecuadorian embassy
2. Police officers and journalists
3. Van driving by
4. Police officers
5. Ecuadorian flag
6. Wide of embassy
STORYLINE:
Police and journalists were gathering Friday gathering outside the Ecuadorian embassy in London after WikiLeakers claimed its founder Julian Assange could be kicked out "within hours to days."
Assange has been holed up at the embassy since August 2012.
British Foreign Secretary Jeremy Hunt said on Friday that Assange "was a free man" and could leave "whenever he wanted to."
A senior Ecuadorian official said no decision had been made to expel Assange, who fears extradition to the US after WikiLeaks published thousands of classified military and diplomatic cables.
Earlier on Thursday, Wikileaks tweeted: "BREAKING: A high level source within the Ecuadorian state has told WikiLeaks that Julian Assange will be expelled within "hours to days" using the #INAPapers offshore scandal as a pretext--and that it already has an agreement with the UK for his arrest."
Another tweet said it had received a secondary confirmation from another high-level source.
Ecuador's foreign ministry released a statement saying it "doesn't comment on rumors, theories or conjectures that don't have any documented backing."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.