ETV Bharat / city

అనంత వేదికగా.. 'కార్తీక్ వజ్ర సంకల్పం'...! - అనంతపురం జిల్లా

వజ్రం లాంటి సంకల్పంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుస్తానని.. ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధిస్తానని విశ్వాసంగా చెబుతున్న కార్తీక్​తో... ఈటీవీ భారత్ ముఖాముఖి.

అనంత వేదికగా.. 'కార్తీక్ వజ్ర సంకల్పం'
author img

By

Published : Apr 1, 2019, 12:48 PM IST

అనంత వేదికగా.. 'కార్తీక్ వజ్ర సంకల్పం'
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో వచ్చారు కార్తిక్. రెండు కళ్లు లేకున్నా.. ఎంబీఏ వరకు చదివారు. సమాజసేవలో భాగమై.. ప్రజలకు సేవచేయాలని భావించారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న నలుగురికీ ఎన్నికల గుర్తుగా వజ్రం కోసం చీటీలు.. వేయగా ఆ గుర్తును కార్తిక్ కైవసం చేసుకున్నారు. వజ్రం లాంటి సంకల్పంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని.. ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధిస్తాననీ విశ్వాసంగా చెబుతున్న కార్తీక్​తో... ఈటీవీ భారత్ ముఖాముఖి.

New Delhi, Apr 1 (ANI): Former Congress leader from Telangana, P Sudhakar Reddy joined Bharatiya Janata Party on Sunday in presence of BJP President Amit Shah. After joining the party he told ANI, "I have officially joined the Bharatiya Janata Party today. Tomorrow, I will take part in Prime Minister Narendra Modi's rally in Hyderabad." Earlier in the day, Reddy had met PM and had expressed his desire to join the party. The seven phase Lok Sabha polls are set to begin on April 11 and will end on May 19.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.